హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ కు గాయాలు

MBNR : బాలానగర్ మండలం నేరళ్లపల్లిలో శనివారం ఉదయం ఆటో అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించేందుకు ఆటోను పక్కకు మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ మల్లేశ్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన మల్లేశ్‌ ఉదయం ఆటోలో వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.