VSP: విశాఖలో పార్కింగ్ చేసి ఉంచిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. నెల్లూరు నుంచి వాల్తేర్ డిపోకు వచ్చిన ఈ బస్సులోనే ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పార్కింగ్ చేసిన బస్సులో మంటలు


