JGL: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో సాధారణ జనజీవనం కొంత మేరకు ప్రభావితమైంది. వర్షం కారణంగా వ్యవసాయ పనులు మందగించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: జిల్లావ్యాప్తంగా భారీ వర్షం


