MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాలో తేలికపాటి వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా బాలనగర్ మండల కేంద్రంలో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లూరు 8.5 మి.మీ, ఉడిత్యల 6.3 మి.మీ, చిన్నచింతకుంట 4.8 మి.మీ, వడ్డేమాన్ 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. ప్రాంతాల్లో వర్షం కురవలేదు.
తెలంగాణ
జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు


