NRPT: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట మండలం చిన్నజట్రాం లో 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మద్దుర్ 16.5 మి.మీ, ధన్వాడ 14.0 మి.మీ, మొగలమడక 8.3 మి.మీ, మరికల్ 4.0 మి.మీ, నారాయణపేట 3.0 మి.మీ, బిజ్వర్ 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


