NLG: నందిగామ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు కట్టంగూర్ మండలం ఐటిపాముల వద్ద ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మియాపూర్‌కు చెందిన విశ్వేశ్వరరావు ఆయన మనవడు జై కర్ కారులోనే చిక్కుకుపోగా పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది శ్రమించి వారిని బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కట్టంగూర్‌లో రోడ్డు ప్రమాదం..!


