హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు

NGKL: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. గడిచిన 24 గంటలో అత్యధికంగా తిమ్మాజిపేటలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తి 34.7 డిగ్రీలు, ఐనోల్ 34.5 డిగ్రీలు, తోటపల్లి, కిష్టంపల్లి 34.1 డిగ్రీలు, వంకేశ్వర్ 33.1 డిగ్రీలు, కొండారెడ్డిపల్లి 32.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వర్షం కురువలేదు.