MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసి, క్వారీకి విక్రయించారని, అలాగే శ్రీరాముని ఆలయ భూములు సైతం అన్యాక్రాంతమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో ఆలయ, ప్రభుత్వ భూములను రక్షించాలని స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డికి గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
ఆలయ భూములను రక్షించాలని సర్పంచ్‌కి వినతి


