MDCL: SMను అడ్డుపెట్టుకుని యువతిని బెదిరించి, డబ్బులు లేదా లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేసిన యువకుడిపై మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతికి 'రైడర్ రెడ్డి' పేరుతో ఓ వ్యక్తి ఇన్‌స్టాలో మెసేజ్ పంపాడు. డేటింగ్ యాప్‌లో ఆమె ఫొటోలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలన్నాడు.
తెలంగాణ
'డబ్బులిస్తావా..? లైంగిక కోరిక తీరుస్తావా?'


