హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితికి ప్రత్యేక రైలు

PDPL: వినాయక చవితిని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 12, 13 తేదీల్లో ప్రత్యేక రైలును నడపనుంది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రైలు నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం మీదుగా వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి 10.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.