హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో పోలీసుల బస..!

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ.. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, హెల్మెట్, రోడ్డు భద్రతపై చైతన్యం కల్పిస్తున్నారు. వినాయక చవితి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణానికి భరోసా కల్పిస్తున్నారు.