ELR: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం యండపల్లి గ్రిన్ ఫిల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా, 17మందికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. వెంటనే వారి ఆసుపత్రి తరలించినట్లు వారు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


