E.G: గోకవరం(M)లోని ఓ గ్రామంలో మహిళపై అత్యాచారం జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఒక్కసారిగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో రాడ్డుతో ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశాడు. శుక్రవారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అడ్రస్ అడిగినట్లు నటించి మహిళపై అఘాయిత్యం


