SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఇవాళ ఉదయం 6 గంటలకు 21.378 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా నీటిమట్టం 315.43 మీటర్లుగా ఉంది. 24 గంటల్లో సగటున 1,709 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 170 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుండగా, స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసి ఉన్నాయి.
తెలంగాణ
మిడ్ మానేరులో 21.378 టీఎంసీల నీరు


