TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 72,408 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 28,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూల విక్రయం: 4.58 లక్షలు, అన్నప్రసాదం: 2.53 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శనివారం: నేటి తిరుమల సమాచారం


