MDK: జిల్లాలో పెండింగ్‌లోని కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్రెవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించారు.
తెలంగాణ
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ


