E.G: అంతర్జాతీయ స్థాయిలో జరిగిన గోల్ షాట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో మడికి గ్రామానికి చెందిన ఉండ్రాసపు విలియం కోరే భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి సత్తా చాటారు. భూటాన్ దేశంలోని జాంగ్ఖర్ ఇంటర్నేషనల్ స్టేడియం, సామడ్రప్‌లో ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ గోల్ షాట్ బాల్ ఛాంపియన్‌షిప్ 2026లో భారత్ తరపున విలియం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛాంపియన్‌షిప్‌లో విలియంకు స్వర్ణ పతకం


