హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

SKLM: ఎచ్చెర్ల మండలం అఖిన్ పేట గ్రామ సమీపంలో ఇవాళ పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు ఎస్ఐ జి.లక్ష్మణరావు నిన్న తెలిపారు. వీరి నుంచి రూ.5,400 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నా మన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.