హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే జాతీయ లోక్ అదాలత్..!

ELR: జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. ఏలూరు న్యాయ సేవా సదన్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరుపక్షాలు చర్చించి సత్వరమే పరిష్కరించుకోవాలని సూచించారు.