KNR: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్-హైదరాబాద్ మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 12,13 తేదీల్లో నడుస్తాయని SCR ప్రకటించింది. సికింద్రాబాద్ లో మ.12.10కు బయలుదేరి సా. 5.30కు కాగజ్ నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాగజ్ నగర్ లో సా.6కు బయలుదేరి రాత్రి 11.15కు హైదరాబాద్ చేరుకుంటుంది. జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండంలో ఆగుతాయి.
తెలంగాణ
సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు స్పెషల్ రైళ్లు


