ప్రకాశం: వలేటివారిపాలెం(M) మాలకొండ అయ్యవారిపల్లి గ్రామానికి మధ్యలో 167బీ జాతి రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాలకొండ గ్రామానికి వెళ్తున్న మోటార్ సైకిల్ వెనుక వైపు నుంచి ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ ప్రయాణిస్తున్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా 108లో కందుకూరు వైద్యశాలకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
హింట్ అండ్ రన్.. వ్యక్తి మృతి


