హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంట మార్కెట్లో కొనుగోళ్లు పునఃప్రారంభం

KNR: జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్‌కు శని, ఆదివారాల్లో వీక్లీ సెలవు, సోమవారం వినాయక చవితి పండుగ కారణంగా సెలవు ఉంటుందని, తిరిగి ఈ నెల 15న యథావిధిగా ప్రారంభమవుతుందని ఛైర్ పర్సన్ స్వప్న తెలిపారు. మార్కెట్‌లో ప్రస్తుతం పత్తి కొనుగోలు జరుగుతుందన్నారు. గరిష్టంగా రూ. 8800, కనిష్టంగా రూ. 8700 ధర పలికిందని పునః ప్రారంభం తర్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.