హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.20 లక్షలతో సీసీ డ్రెయిన్లకు శంకుస్థాపన

కోనసీమ: జిల్లాలోని అంబాజీపేట(M) ఇరుసుమండ గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గం తోట వద్ద రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.