ప్రకాశం: దర్శి మండలంలోని చందలూరు గ్రామం వద్ద శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మారుతి సుజుకి ఎర్టిగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దొనకొండ నుంచి దర్శి వస్తుండగా కారు ఆగిపోవడంతో బ్యానెట్ నుంచి మంటలు రావడం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బయటకు రావడంతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం


