హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి

ప్రకాశం: కొమరోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుంటూరు–కడప హైవేపై మాధవపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ షేక్‌ సలీం అక్కడికక్కడే మృతి చెందాడు.మరో లారీ డ్రైవర్‌ ఫక్రుద్దీన్‌ తీవ్రగాయాలతో క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు