హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కేంద్ర మంత్రి పర్యటన

NTR: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం విజయవాడలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి పర్యటించనున్న నడ్డా.. పాత ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం అంబేడ్కర్ కళావేదికలో జరిగే సమావేశంలో చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు.