హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శ్రీనివాస కళ్యాణం, ఉత్సవాన్ని విజయవంతం చేయాలి'

CTR: ప్రజల క్షేమాన్ని కోరుతూ ఇవాళ చిత్తూరులో నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణం, యజ్ఞయాగాది కార్యక్రమాలకు ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. వీఐపీ బ్యాడ్జీలు పాసులను అందించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ శ్రీనివాస కళ్యాణం ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.