SDPT: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో శ్రీమల్లికార్జున స్వామివారు శనివారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. సెప్టెంబర్ 12న స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి సుందరంగా అలంకరించారు. ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు.
తెలంగాణ
శ్రీ కొమురవెల్లి మల్లన్నకు ప్రత్యేక పూజలు


