మెదక్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షం విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలివాన తీవ్రత వల్ల ఉష్ణోగ్రతలు 22°C - 27°C మధ్య నమోదయ్యే సూచనలున్నాయి. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం


