హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్‌ సమీక్ష సమావేశం

NZB: ఎస్‌ఐఆర్‌లో అనామలీస్, నో మ్యాపింగ్‌ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, మార్గదర్శకాల ప్రకారం విచారణ పూర్తి చేయాలని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా ఆదేశించారు. తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో నోటీసుల పంపిణీ, విచారణ పురోగతిని మండలాల వారీగా పరిశీలించారు. పెండింగ్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.