SKLM: పొందూరు (M) ఖాజీపేట గ్రామానికి చెందిన రాజేశ్వరి, తన భర్త పల్ల ఎర్రయ్య వేధింపులపై 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి హెడ్ కానిస్టేబుల్ పి.తులసమ్మ కేసు నమోదు చేశారు. కోర్టులో జరిగిన విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి నిన్న ఏడాది జైలు, రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బి.జ్యోత్స్న తీర్పు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
భర్తకు ఏడాది జైలు శిక్ష .. కారణమిదే!


