హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉచిత వైద్య శిబిరం

VKB: ధారుర్ మండల పరిధిలోని సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం కేరేపల్లిలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉ.10 నుంచి మ. 1.30 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. మహవీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్, సత్య సాయి సేవా సమితి కేరెల్లి వారి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.