PDPL: గోదావరిఖని రాంమందిర్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోతుందని ఏఈలు జమీల్ పాషా, నారాయణ తెలిపారు. లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, ఎల్బీనగర్, రమేష్ నగర్, సంజయ్ నగర్, రాంనగర్, సీతానగర్, లెనిన్ నగర్, భగత్ సింగ్ నగర్, జవహర్ నగర్ తదితర కాలనీల్లో సరఫరా ఉండదన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


