ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ పరిధిలోని కొండపల్లి గ్రామంలో పిడుగుపాటుకు పశువులు మృతి చెందాయి. ఈ ఘటనలో 5 ఆవులు, 5 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపాటుకు 10 పశువులు మృతి


