అన్నమయ్య: గుర్రంకొండ పట్టణంలో వినాయక విగ్రహాల ఆగమనం అంగరంగ వైభవంగా సాగుతోంది. బస్టాండు ప్రాంతానికి భారీగా చేరుకున్న యువత గణనాథుడికి ఘన స్వాగతం పలికారు. మిరిమిట్లు గొలిపే కాంతులు, భారీ బాణసంచా కాల్పులతో ప్రాంతమంతా సందడిగా మారింది. సాధారణంగా నిమజ్జనోత్సవంలో కనిపించే సంబరాలు ఈసారి గణనాథుల ఆగమనానికే కనిపించడంతో భక్తులు, యువత ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గణనాథుడికి ఘన స్వాగతం


