హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

JN: జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదనంలో నిర్వహించనున్నారు. WGL, HNK జిల్లా న్యాయమూర్తులు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇరు జిల్లాల న్యాయమూర్తులు, సీపీ, కలెక్టర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొననున్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.