NZB: ఆర్మూర్ పట్టణంలో ఫిజిక్స్ వాలా విద్యాపిత్ పాఠశాల సమీకృత ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకమైందన్నారు. ముఖ్య అతిథిగాహాజరై జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షత్రియ ఫంక్షన్ హాల్‌లో ఫ్రెషర్స్ పార్టీ వేడుకలను నిర్వహించారు.
తెలంగాణ
విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకం: గోనె లహరి


