హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సదస్సు.. ప్రత్యేక ఆకర్షణగా క్రాఫ్ట్స్ బజార్

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా 'క్రాఫ్ట్స్ బజార్'ను ఏర్పాటు చేశారు. ఇందులో బ్రిక్స్ సభ్య దేశాలు తమ దేశీయ ఉత్పత్తులు, హస్తకళలను ప్రదర్శించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ బజార్‌లో ప్రదర్శిస్తున్న వివిధ దేశాల సంప్రదాయ ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రిక్స్ వేదికగా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడికి ఇది వేదికగా నిలిచింది.