NZB: బోధన్ పట్టణంలోని పశువుల వాగు వద్ద ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల నిమజ్జన స్థలాన్ని ఆర్డీఓ ఎం. విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ నిన్న సాయంత్రం పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ సూచించారు.
తెలంగాణ
వినాయక విగ్రహాల నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ


