PPM: ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకొన్నారు. ఫైళ్లను అత్యంత వేగంగా మాత్రమే కాకుండా సమర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఆయనను అభినందించారు. వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషమన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని అభినందించిన సీఎం


