NZB: వినాయక ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ధన్‌పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలోని మార్వాడీ గల్లీలో ఉన్న కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చందాలు రాశారు. MLA మాట్లాడుతూ.. ఇందూరు యువత భక్తి మార్గంలో నడవాలని సూచించారు.
తెలంగాణ
భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి: ఎమ్మెల్యే


