హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

W.G: అర్జీల పరిష్కారంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించింది. అలాగే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో 4వ స్థానంలో నిలిచింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఈ ప్రతిభను కనబరిచిన కలెక్టర్ చదలవాడ నాగరాణిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం చూపుతున్న చొరవపై ప్రశంసించారు.