హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లీకొడుకులకు ఒకే చోట అంత్యక్రియలు

JGL: మల్యాల మండలం ముత్యంపేట శివారులో బావిలో పడి మృతి చెందిన తల్లీకొడుకులకు కుటుంబ సభ్యులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. తల్లి కవిత (34) మృతదేహం గురువారం లభించగా, కుమారుడు శశాంక్ (7) మృతదేహం శుక్రవారం బయటపడింది. ఇద్దరి మృతదేహాలకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. తల్లీకొడుకులను ఒకేసారి మోసుకెళ్తున్న దృశ్యం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.