బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లు హైసెక్యూరిటీ దౌత్య కేంద్రాలుగా మారిపోయాయి. బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, దేశాధినేతల కోసం 3వేలకు పైగా హోటల్ గదులను బుక్ చేశారు. ఐటీసీ మౌర్యలో రష్యా అధ్యక్షుడు పుతిన్, తాజ్ ప్యాలెస్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బస చేయనున్నారు. బ్రెజిల్, కజకిస్థాన్, ఇథియోపియా, ఇండోనేషియా ప్రతినిధులకు ఒబెరాయ్ అతిథ్యమివ్వనుంది.
వార్తలు
బ్రిక్స్.. హోటళ్లే దౌత్య కేంద్రాలుగా!


