ELR: డెలివరీ నిమిత్తం పుట్టింటికి వచ్చిన గర్భిణి నుంచి ఐదు కాసుల బంగారు నాన్జడును గుర్తుతెలియని దుండగుడు అపహరించిన ఘటన శుక్రవారం ఏలూరులో జరిగింది. వనౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణపు వీధిలో తమ్ముడు ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ముఖానికి కర్చీఫ్ కట్టుకొని వచ్చినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణి నుంచి బంగారం చోరి..!


