హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా రఘువీరారెడ్డి

SS: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల నియమించారు. కమిటీ చైర్మన్‌గా ఎన్. రఘువీరారెడ్డి, కన్వీనర్‌గా జేడీ శీలంను నియమించారు. మస్తాన్ వలీ, ఎంఎం పల్లంరాజు, గిడుగు రుద్రరాజు సహా ఏడుగురు సభ్యులుగా ఉంటారు. సోషల్ మీడియా, పీసీసీ సమన్వయకర్తగా ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తారు.