హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగల రద్దీకి స్పెషల్ రైళ్లు

ASF: పండుగల రద్దీ నేపథ్యంలో సిర్పూర్ కాగజ్ నగర్-హైదరాబాద్-కాగజ్ నగర్ మధ్యన జన్ సాధారణ స్పెషల్ రైళ్లలను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. రైలు నెం. 07235, 07236 ప్రత్యేక రైళ్లు ఈ నెల 12,13 తేదీల్లో నడవనున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.