VZM: లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ లాలం రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. వర్షాలు కురవడంతో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళీని ఆదేశించారు. రోడ్లు, కాలువలు శుభ్రం చేయాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
'లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చర్యలు'


