ASF: SIR ప్రక్రియలో నోటీసులు అందుకున్నవారు ఎలాంటి ఆలస్యం చేయకుండా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని MRO శ్రీనివాస్ సూచించారు. తిర్యాణి మండలంలో SIR ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు. నోటీసులు అందుకున్నవారు సమయం కోసం వేచి చూడకుండా కార్యాలయానికి వచ్చి తదుపరి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. కార్యాలయంలో BLOలు అందుబాటులో ఉంటారన్నారు.
తెలంగాణ
'నోటీసులు అందుకున్నవారు MRO ఆఫీస్‌లో సంప్రదించాలి'


