NLG: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ దామరచర్ల మండల నాయకులు, దామరచర్ల తహసీల్దార్‌కి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మంత రెడ్డి మాట్లాడుతూ.. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన నాయకులు తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవంగా నిర్వహించాలన్నారు.
తెలంగాణ
'17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి'


